Home న్యూస్ బిజినెస్ 124.5 కోట్లు…2 వారాల్లో వచ్చింది ఇది!

బిజినెస్ 124.5 కోట్లు…2 వారాల్లో వచ్చింది ఇది!

0
PETTA Two weeks Box Office Collections
PETTA Two weeks Box Office Collections

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీ లేటెస్ట్ సెన్సేషన్ పేట బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటి లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే, తెలుగు లో భారీ పోటి వలన థియేటర్స్ సరిపడా దొరకకా రిజల్ట్ ఓవరాల్ గా తేడా కొట్టింది అని చెప్పాలి, కానీ తమిళ్ లో పోటి లో అజిత్ విశ్వాసం ఉన్నా కానీ దుమ్ము లేపే కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా…

200 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. సినిమా 2 వారల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Tamil Nadu – 106 Cr, Telugu States – 9 Cr, Karnataka – 17.50 Cr, Kerala – 7.50 Cr, ROI – 5 Cr, Overseas – 68 Cr Total worldwide gross – 213 Cr.

సినిమాను టోటల్ గా 124.5 కోట్లకు అమ్మగా సినిమా 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా 110 కోట్ల వరకు షేర్ ని అందుకుంది, బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 14.5 కోట్ల రేంజ్ షేర్ ని 26 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, మరి సినిమా జోరు చూస్తుంటే ఈ లెక్క దాటడం పెద్ద కష్టమ్ కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here