Home గాసిప్స్ విశ్వాసం తెలుగు రిలీజ్ డేట్ ఇదే!

విశ్వాసం తెలుగు రిలీజ్ డేట్ ఇదే!

0

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వాసం బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కానుండగా సినిమా కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమా సంక్రాంతి సమయంలోనే తెలుగు లో రిలీజ్ చేయాలి అని భావించినా భారీ పోటి వలన అది కుదరలేదు. కానీ రీసెంట్ గా డబ్బింగ్ పనులు మొదలు అవ్వగా సినిమా ఈ నెల 25 న తెలుగు డబ్ వర్షన్ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.

తెలుగు తో పాటు కన్నడ లో కూడా ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారట. తమిళ్ లో సంక్రాంతి భారీ పోటి లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here