Home న్యూస్ అమ్మింది 13.4 కి…4 రోజుల్లో వచ్చింది ఇది!

అమ్మింది 13.4 కి…4 రోజుల్లో వచ్చింది ఇది!

0

     Y S R గారి పాదయాత్ర ఆధారంగా కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యాత్ర. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో తొలిరోజు దుమ్ము లేపగా మొత్తం మీద వీకెండ్ ని కూడా సాలిడ్ గా నే ముగించింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు 3 కోట్లు, రెండో రోజు 2 కోట్లు, మూడో రోజు 1.6 కోట్ల లోపు షేర్ ని…

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ అందుకుంది. లిమిటెడ్ రిలీజ్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్నా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ సాలిడ్ గా ఉండటం తో వీకెండ్ మొత్తం అద్బుతమైన వసూళ్ళ ని అందుకుని సినిమా దుమ్ములేపింది. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర

3 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే.. Nizam – 1.43 Cr Ceeded – 0.96 Cr UA – 0.39 Cr East – 0.22 Cr West – 0.26 Cr Krishna – 0.41 Cr Guntur – 0.82 Cr Nellore – 0.29 Cr AP & TS combined – 4.78 Cr Kerala – 0.69 Cr Karnataka – 0.22 Cr ROI – 0.10 Cr Overseas – 0.80 Cr Total – 6.59 Cr

ఇక సినిమా 4 వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురు కోగా సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 41 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 50 లక్షల లోపు షేర్ ని అందుకుందని సమాచారం, దాంతో టోటల్ గా సినిమా 4 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 7.1 కోట్ల షేర్…

ని అందుకుని సత్తా చాటింది. సినిమాను టోటల్ గా 13.4 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14.4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 7.4 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here