Home న్యూస్ యాత్ర2 మూవీ 2 డేస్ కలెక్షన్స్….సాలిడ్ గా దెబ్బ పడిందిగా!

యాత్ర2 మూవీ 2 డేస్ కలెక్షన్స్….సాలిడ్ గా దెబ్బ పడిందిగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయిన యాత్ర2(Yatra2 Movie) రెండో రోజు మాత్రం భారీగా స్లో డౌన్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర…మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు సినిమా ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది వీకెండ్ లో…

ఇతర సినిమాల రిలీజ్ వలన సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ పడగా మొత్తం మీద రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 48 లక్షల లోపు షేర్ ని మాత్రమె రెండో రోజు సొంతం చేసుకుంది…

దాంతో సినిమా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 1.70 కోట్ల రేంజ్ లో షేర్ ని 3.30 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.13 కోట్ల రేంజ్ లో షేర్ ని 4.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుందని సమాచారం…రెండో రోజు సినిమా భారీగా స్లో అవ్వగా…

వీకెండ్ లో కచ్చితంగా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద సినిమా 10 కోట్ల రేంజ్ దాకా వాల్యూ బిజినెస్ ఉంటుందని అంచనా… ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా గ్రోత్ చూపించక పొతే భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here