బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు అంచనాలను అందుకోక పోయినా కానీ మొదటి వీకెండ్ లో హాలిడేస్ లో ఉన్నంతలో మినిమమ్ కలెక్షన్స్ ని అయినా సొంతం చేసుకుంటాయి కానీ చరిత్రలో చాలా కొద్ది సినిమాలే హాలిడేస్ లో కూడా అత్యంత దారుణమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అలాంటి సినిమాలను కూడా మరిపించేలా…
అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ సినిమా 4వ రోజు మే డే హాలిడే ఉన్నప్పటికీ కూడా టోటల్ తెలంగాణ స్టేట్ నుండి సాధించిన షేర్ అక్షరాలా జీరో అనిపించేలా ఉండటం చూసి టోటల్ టాలీవుడ్ కి దిమ్మతిరిగి పోయింది ఇప్పుడు…
భారీ లెవల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా హాలిడే రోజున మినిమమ్ షేర్ ని కూడా సొంతం చేసుకోక పోవడం ఏంటి సామి అంటూ అందరూ అనుకుంటున్నారు… గట్టిగా చెప్పాలి అంటే చరిత్రలో ఇలాంటి బ్యాడ్ రికార్డ్ ను మరే సినిమా కూడా సొంతం చేసుకుని ఉండదు అని చెప్పాలి.
సినిమా నిరాశ పరిచింది అని తెలుసు కానీ ఈ రేంజ్ లో ఆడియన్స్ నుండి రిజెక్షన్ ను ఫేస్ చేస్తుందని అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు. మొత్తం మీద బడ్జెట్ పరంగా చెప్పాలి అంటే టాలీవుడ్ లో ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటి అని చెప్పాలి ఇప్పుడు.