Home న్యూస్ 100 కోట్ల సింహాసనం పై సూపర్ స్టార్…3 డేస్ పెద్దన్న టోటల్ కలెక్షన్స్!

100 కోట్ల సింహాసనం పై సూపర్ స్టార్…3 డేస్ పెద్దన్న టోటల్ కలెక్షన్స్!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ పెద్దన్న సినిమా తెలుగు లో డిసాస్టర్ అనిపించే కలెక్షన్స్ తో రన్ అవుతున్నా తమిళనాడులో అండ్ ఓవర్సీస్ లో ఊహకందని కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతుంది, సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 41 లక్షల దాకా షేర్ ని మాత్రమే సొంతం చేసుకోగా తమిళనాడు లో సినిమా 3 వ రోజు కూడా సాలిడ్ గా హోల్డ్ చేసి….

17.10 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతుంది, తెలుగు లో సినిమాను అమ్మిన రేటు దృశ్యా కలెక్షన్స్ ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకునే రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో….

సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 95L
👉Ceeded: 44L
👉UA: 27L
👉East: 19L
👉West: 14L
👉Guntur: 32L
👉Krishna: 18L
👉Nellore: 15L
AP-TG Total:- 2.64CR(4.2CR~ Gross)
సినిమా బ్రేక్ ఈవెన్ 13 కోట్లు కాగా క్లీన్ హిట్ కి ఇంకా 10.36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Tamil Nadu : 61.55cr (34.4cr)
Karnataka : 6.95cr (3.55cr)
AP/TS : 4.20cr (2.64cr)
Kerala : 1.7cr (0.82cr)
Rest of India : 1.7cr (0.80cr)
Total India: 76.10CR(42.21Cr)
Overseas – 24Cr(11.80Cr)***
Total WW: 100.1CR(54.01CR Share)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో…

సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…. మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ మార్క్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా… డిసాస్టర్ రేటింగ్ లతో కూడా ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ రాంపేజ్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా అక్కడ ఎంత దూరం వెళుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here