బాక్స్ ఆఫీస్ దగ్గర 2 నెలల అన్ సీజన్ ఇంపాక్ట్ తర్వాత సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకుని సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో…
లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా మేకర్స్ ఆల్ రెడీ 100 కోట్లు దాటింది అంటూ పోస్టర్ ను రిలీజ్ చేసినా ట్రేడ్ లెక్కల్లో ఇప్పుడు అఫీషియల్ గా 12 వ రోజు ఉగాది హాలిడే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పుడు….
100 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది….అద్బుతమైన లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా 12వ రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడమే కాదు ఓవరాల్ గా ఇప్పుడు సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ మీద ఏకంగా 31 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…
లాభాన్ని కూడా సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది. ఇక రంజాన్ హాలిడే తో పాటు ఈ వీకెండ్ కూడా సినిమాకి కలిసి వచ్చే అవకాశం ఎంతైనా ఉండగా లాంగ్ రన్ లో సినిమా లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.