Home గాసిప్స్ 1060 కోట్ల హిస్టారికల్ సినిమాకి ఇలాంటి పరిస్థితా!!

1060 కోట్ల హిస్టారికల్ సినిమాకి ఇలాంటి పరిస్థితా!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి(Kalki 2898 AD) తెలుగు లో 3 నెలల అన్ సీజన్ తర్వాత రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ తో అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది….

బాహుబలి2 మూవీ తర్వాత ప్రభాస్ కెరీర్ లో రెండో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించిన కల్కి మూవీ టోటల్ రన్ లో 1060 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది.

ఇక బాక్స్ ఆఫీస్ రన్ తర్వాత డిజిటల్ లో ఎక్స్ లెంట్ వ్యూస్ తో మాస్ రచ్చ చేస్తున్న ఈ సినిమాకి ఇప్పుడు టెలివిజన్ పరంగా భారీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటూ టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా బజ్ వినిపిస్తుంది….కారణం ఏంటంటే….భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి…

శాటిలైట్ రైట్స్ పరంగా కూడా అదే రేంజ్ లో రేటుని మేకర్స్ ఎక్స్ పెర్ట్ చేయడంతో…..టెలివిజన్ వాళ్ళు ఆ రేట్స్ కి సిద్ధంగా లేరట…దానికి కారణం….ప్రస్తుతం సినిమాలకు మునుపటిలా టెలివిజన్ లో ఎగబడి చూడటం లేదు…ఒకప్పుడు భారీ రేటింగ్స్ కూడా దక్కేవి కానీ ఇప్పుడు…

Kalki 2898 AD [Telugu Version] Total WW Collections

ఆ రేంజ్ లో రేటింగ్స్ కూడా రావడం లేదు….అందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవ్వడంతో అక్కడే ఎగబడి చూస్తున్నారు….టెలివిజన్ లో ప్రతీ 10 నిమిషాలకు వచ్చే యాడ్స్ ను భరించడం కన్నా ఓటిటి సబ్ స్క్రిప్షన్స్ ను తీసుకుని చూడటానికి ఇష్టపడుతూ ఉండటంతో…

మునుపటిలా శాటిలైట్ రైట్స్ కి ఎక్కువ రేట్స్ పలకడం లేదు…ఇప్పుడు కల్కి విషయంలో కూడా మేకర్స్ ఎక్కువ రేట్స్ చెప్పడంతో పాపులర్ ఛానెల్స్ ఆ రేట్స్ వర్కౌట్ అవ్వడం తమకి కష్టం అని చెబుతూ ఉండటంతో ఒకటి రెండు ఛానెల్స్ డీసెంట్ ఆఫర్ చేసినా…

రేట్స్ ఇంకా ఫైనల్ అవ్వలేదని అంటున్నారు…అందుకే సినిమా రిలీజ్ అయ్యి 3 నెలలు కావోస్తున్నా టెలివిజన్ రైట్స్ గురించి ఎప్పుడు టెలివిజన్ లో వస్తుందో అన్న విషయాలు ఏమి కూడా కన్ఫాం అవ్వలేదు అని సమాచారం. 1060 కోట్ల సినిమాకి టెలివిజన్ లో ఇప్పటికీ రేట్ ఫిక్స్ అవ్వకపోవడం కొంత ఆశ్యర్యానికి గురి చేసిన ప్రస్తుతం తగ్గినా శాటిలైట్ మార్కెట్ ఇంపాక్ట్ వలన ఫైనల్ గా కల్కి కి ఎలాంటి రేటు ఫైనల్ అవుతుందో చూడాలి ఇక….

Kalki 2898 AD Movie Total World Wide Collections!!

1 COMMENT

  1. Kani wikipedia data chuste already Gemini TV acquire chesukunnatu undi mari inka confusion enti asalu ekkuva adds vachede Gemini TV lo anduke a adds bharinchadam evvarikaina kashtame

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here