Home న్యూస్ ఊర్వశివో రాక్షసివో: 7.50 కోట్లు కావాలి…10 రోజుల్లో వచ్చింది ఇది!!

ఊర్వశివో రాక్షసివో: 7.50 కోట్లు కావాలి…10 రోజుల్లో వచ్చింది ఇది!!

0

అల్లు శిరీష్ హీరోగా అను ఎమాన్యుయల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో ఆడియన్స్ ముందుకు వచ్చి 10 రోజులను పూర్తీ చేసుకుంది, సినిమా కి పాజిటివ్ టాకే వచ్చినా కానీ జనాలు మాత్రం థియేటర్స్ కి ఏమాత్రం అనుకున్న రేంజ్ లో రాలేదు. దాంతో సినిమా కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగానే కనిపించగా ఏ దశలో కూడా సినిమా టార్గెట్ ను అందుకోలేక పోయింది అని చెప్పాలి.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు గ్రోత్ చూపించాల్సింది కానీ డ్రాప్ అయింది…. 10 లక్షల రేంజ్ లోనే షేర్ ని సినిమా సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 11 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో సినిమా ఇప్పుడు మొత్తం మీద….

10 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 97L
👉Ceeded: 31L
👉UA: 41L
👉East: 22L
👉West: 14L
👉Guntur: 20L
👉Krishna: 22L
👉Nellore: 11L
AP-TG Total:- 2.59CR(4.90CR~ Gross)
👉KA+ROI+OS – 37L
Total World Wide – 2.95CR(5.60CR~ Gross)

ఊర్వశివో రాక్షసివో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల తర్వాత ఇంకా 4.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here