Home న్యూస్ 9 డేస్ ఊర్వశివో రాక్షసివో టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

9 డేస్ ఊర్వశివో రాక్షసివో టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి వారాన్ని కష్టంగానే కంప్లీట్ చేసుకుంది రెండో వారంలో అడుగు పెట్టింది. సినిమా కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని సినిమా చూపించ లేక పోయింది. సినిమా 8వ రోజు మొత్తం మీద…

తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 9వ రోజుకి వచ్చే సరికి 14 లక్షల షేర్ ని వసూల్ చేసింది. ఉన్నంతలో శనివారం కొంచం గ్రోత్ ని చూపించినా కానీ ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ సినిమా కి…

ఇక సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 93L
👉Ceeded: 30L
👉UA: 39L
👉East: 22L
👉West: 13L
👉Guntur: 19L
👉Krishna: 21L
👉Nellore: 11L
AP-TG Total:- 2.48CR(4.70CR~ Gross)
👉KA+ROI+OS – 36L
Total World Wide – 2.84CR(5.35CR~ Gross)

ఊర్వశివో రాక్షసివో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 7 కోట్ల రేంజ్ లో ఉండగా 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా9 రోజుల తర్వాత ఇంకా 4.66 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here