Home టోటల్ కలెక్షన్స్ హిట్ టాక్…కానీ…ఊర్వశివో రాక్షసివో టోటల్ కలెక్షన్స్ ఇవే!!

హిట్ టాక్…కానీ…ఊర్వశివో రాక్షసివో టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ లో హోల్డ్ చేయలేక పోయింది. తర్వాత వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చాలా దూరంలోనే ఆగిపోయిన సినిమా మొత్తం మీద భారీ నష్టాలను సొంతం చేసుకుంది ఈ సినిమా… టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

👉Nizam: 1.11Cr
👉Ceeded: 35L
👉UA: 47L
👉East: 25L
👉West: 15L
👉Guntur: 23L
👉Krishna: 27L
👉Nellore: 12L
AP-TG Total:- 2.95CR(5.55CR~ Gross)
👉KA+ROI+OS – 40L
Total World Wide – 3.35CR(6.40CR~ Gross)
ఇదీ సినిమా ఫైనల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఫైనల్ కలెక్షన్స్.

మొత్తం మీద సినిమా 7 కోట్ల బిజినెస్ కి 7.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ రన్ లో 4.15 కోట్ల నష్టాలను సొంతం చేసుకున్న సినిమా డబుల్ డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుంది. దాంతో అల్లు శిరీష్ హిట్ సినిమా వేట కొనసాగుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here