ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. ఇంకా అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉండగా సినిమా రెండో శనివారం కలెక్షన్స్ తోనే 560 కోట్ల రేంజ్ కి చేరిందని, ఆదివారం కలెక్షన్స్ అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
600 కోట్ల మైలురాయి ని అందుకునే అవకాశం ఉందని లేని పక్షంలో 580 నుండి 600 మధ్యలో సినిమా కలెక్షన్స్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సినిమా మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటం కొత్త సినిమాలు నిరాశ పరచడం ఈ సినిమా కి సెకెండ్ వీకెండ్ లో మంచి ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పాలి. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
1