చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా అప్పుడప్పుడు మేకర్స్ జనాలను ఆకర్షించడానికి వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఎక్కువ కలెక్షన్స్ ని పోస్టర్స్ లో పబ్లిసిటీ కోసం వేయడం మనం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు పెద్ద స్టార్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంది కానీ అప్పుడప్పుడు చిన్న మూవీస్ కి కూడా చేస్తున్నారు….
రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన అంజలి(Anjali) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi WW Collections) సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా బిలో పార్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…
సినిమా మేకర్స్ లెక్కల్లో 11 రోజుల్లో ఏకంగా 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుందని పోస్టర్ లో రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో మొత్తం మీద 70 వేల డాలర్స్ ను వసూల్ చేసిన ఈ సినిమా మొదటి వీకెండ్ లో 30 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ జరిగాయి. తర్వాత రోజుల్లో పూర్తిగా డ్రాప్ అయిన సినిమా….
11 రోజుల్లో ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Geethanjali Malli Vachindhi 8 Days Total Collections Report
👉Nizam: 0.51CR~
👉Total AP: 0.56CR~
Total AP-TG Collections:- 1.07CR~(2.25CR~ Gross)
👉KA+ROI+OS – 40L~
Total WW Collections – 1.47CR~(3.10CR~ Gross)
మొత్తం మీద వాల్యూ టార్గెట్ రేంజ్ 2.5 కోట్ల దాకా ఉండగా సినిమా ఇంకా కోటికి పైగానే కలెక్షన్స్ ని అందుకోవాలి. మేకర్స్ 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ వచ్చింది అని పోస్టర్ లు రిలీజ్ చేశారు. ఆ లెక్కన 9-10 కోట్ల రేంజ్ లో షేర్ రావాలి…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…