బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇప్పుడు సెకెండ్ సండే రోజున మంచి జోరు చూయిస్తూ దూసుకు పోతుంది, ఆంధ్రలో టికెట్ హైక్స్ ని కూడా తగ్గించడంతో ఆక్యుపెన్సీ లెవల్స్ పెరగగా సండే అడ్వాంటేజ్ తో మరింత జోరు చూపిస్తూ దూసుకు పోతుంది సినిమా. నైజాంలో కూడా సినిమా పర్వాలేదు అనిపించే విధంగా జోరు చూపిస్తుంది సర్కారు వారి పాట సినిమా…
మొత్తం మీద సినిమా ఇప్పుడు 11వ రోజు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 2.2 కోట్ల దాకా షేర్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఆఫ్ లైన్ కౌంటర్ టికెట్ సేల్స్ లెక్కలు సండే అడ్వాంటేజ్ తో ఎక్సీడ్ అయితే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మంచి కలెక్షన్స్ తో జోరు చూపిస్తున్న సినిమా మొత్తం మీద 11 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని ఓవరాల్ గా అందుకుంటుందో చూడాలి…