బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రెండో ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది. మొత్తం మీద వర్కింగ్ డేస్ లో సినిమా కి పెంచిన టికెట్ హైక్స్ ని చాలా వరకు తగ్గించడంతో సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఆ ఇంపాక్ట్….
బాగానే ఉందని చెప్పాలి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి సినిమా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది… సినిమా తెలుగు రాష్ట్రాలలో 12వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని….
అంచనా వేయగా సినిమా ఆ అంచనాలను అందుకుని మొత్తం మీద ఫైనల్ లెక్క మించి పోయి ఓవరాల్ గా సినిమా 12వ రోజు 86 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసి మండే టెస్ట్ ను పాస్ అయింది అని చెప్పాలి…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర…..
మొత్తం మీద 12 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 32.47Cr
👉Ceeded: 11.21Cr
👉UA: 12.09Cr
👉East: 8.28Cr
👉West: 5.45Cr
👉Guntur: 8.38Cr
👉Krishna: 5.67Cr
👉Nellore: 3.38Cr
AP-TG Total:- 86.93CR(130.60CR~ Gross)
👉KA+ROI:- 6.58Cr
👉OS: 12.18Cr
Total WW:- 105.69CR(169.60CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్….
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు వరల్డ్ వైడ్ గా 1.01 కోట్ల షేర్ ని అందుకుంది. మొత్తం మీద 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా 15.31 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.