Home న్యూస్ అక్షరాలా 77.20 కోట్లు ఔట్…12 రోజుల అవతార్2 తెలుగు కలెక్షన్స్!!

అక్షరాలా 77.20 కోట్లు ఔట్…12 రోజుల అవతార్2 తెలుగు కలెక్షన్స్!!

0

తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న అవతార్2 సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. సినిమా 12వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా మరోసారి జోరు చూపించింది. 11వ రోజు తో పోల్చితే 12వ రోజు కొంచం డ్రాప్ అయినా కానీ సినిమా సూపర్బ్ రన్ ని…

Avatar2 9 Days Telugu States Collections!

కొనసాగిస్తూ వెళుతున్న సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా టోటల్ గా 77.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

Avatar2 12 Days Telugu States Collections!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 12 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 38.78Cr
👉Ceeded – 8.58Cr
👉Andhra – 25.17Cr
Total AP TG – 72.53CR GROSS
INC All – 77.20CR~ GROSS

Avatar2 10 Days Telugu States Collections!

మొత్తం మీద 50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 27 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు 100 కోట్ల మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Avatar2 11 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here