బాక్స్ ఆఫీస్ దగ్గర సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా 11 రోజుల పాటు ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 12వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా 11వ రోజు తో పోల్చితే….
ఇప్పుడు 12వ రోజున వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో అటూ ఇటూగా డ్రాప్స్ ను ట్రాక్ చేసిన సెంటర్స్ లో సొంతం చేసుకుంది ఇప్పుడు… ఆఫ్ లైన్ లో కూడా ఇదే విధంగా డ్రాప్స్ ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో మొత్తం మీద సినిమా..
ఇప్పుడు 12వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 85 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 1 కోటి కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.1 కోటి నుండి 1.2 కోట్ల లోపు షేర్ ని 12వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓ మీడియం రేంజ్ మూవీ కి ఈ రేంజ్ లో హోల్డ్ 12వ రోజు సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదు, ఇక సినిమా 12 రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఇదే విధంగా ఉంటుందో ఉండదో చూడాలి ఇప్పుడు.