Home గాసిప్స్ 130 కోట్ల హీరో….ఇప్పుడు ఒక్క సినిమాకి సిద్ధూ జొన్నలగడ్డ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!!

130 కోట్ల హీరో….ఇప్పుడు ఒక్క సినిమాకి సిద్ధూ జొన్నలగడ్డ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!!

0

కెరీర్ ని ఎప్పుడో మొదలు పెట్టినా కూడా చిన్నా చితకా రోల్స్ నుండి సైడ్ రోల్స్ చేస్తూ తర్వాత మెయిన్ లీడ్ రోల్స్ కి వచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda Remuneration For 1 Film), లాక్ డౌన్ టైంలో కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాతో డిజిటల్ లో పర్వాలేదు అనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకోగా….

ఆ తర్వాత తన కెరీర్ టర్నింగ్ మూవీ అయిన డిజే టిల్లు(DJ Tillu Movie) తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు…ఆ సినిమా తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన సిద్ధూకి వరుస పెట్టి ఆఫర్స్ వెల్లువలా రాగా కొన్ని సినిమాలను ఒప్పుకున్నా కూడా తన కొత్త సినిమాగా డిజే టిల్లు సినిమాకి సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) తో….

సంచలనం సృష్టించిన సిద్ధూ తన కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో 130కోట్లతో  వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని సంచనలనం సృష్టించాడు….ఆ సినిమా విజయం తర్వాత ఇప్పుడు సిద్ధూ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగి పోగా వరుస పెట్టి భారీ ఆఫర్స్ సిద్ధూకి సొంతం అవుతూ ఉండగా….

Tillu Square 13 Days Total WW Collections

తన రెమ్యునరేషన్ ని కూడా భారీగానే పెంచాడు అని అంటున్నారు…డిజే టిల్లు కోసం అప్పట్లో 80- కోటి రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకున్నాడని టాక్ ఉండగా టిల్లు 2 మూవీ కోసం ఆల్ మోస్ట్ 6 కోట్ల రేంజ్ దాకా రెమ్యునరేషన్ ని తీసుకున్నాడని ట్రేడ్ లో అంచనా…

ఇప్పుడు టిల్లు2 సాలిడ్ హిట్ తర్వాత తన రెమ్యునరేషన్ రేంజ్ ఏకంగా డబుల్ అయ్యిందని అంటున్నారు. ఆల్ మోస్ట్ కొత్త సినిమాలకు 10-12 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడని టాక్ ఉంది ఇండస్ట్రీలో…ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ హీరోల రేంజ్ కి ఆల్ మోస్ట్ వచ్చేసిన సిద్ధూ మరో ఒకటి రెండు సాలిడ్ హిట్స్ ని అందుకుంటే తన మార్కెట్ ని మరింత పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Tillu Square Movie Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here