రెండో వారాన్ని పొలిమేర2(Polimera2 Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా కీడా కోలా(Keedaa Cola Movie) ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తున్నా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టంగానే ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా కీడా కోలా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
12వ రోజున 8 లక్షల షేర్ ని అందుకోగా 13వ రోజున సినిమా 6 లక్షల షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…దాంతో సినిమా టోటల్ 13 డేస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
Keedaa Cola 13 Days WW Collections
👉Nizam – 2.73Cr~
👉Total AP- 1.60Cr~
Total AP TG:- 4.33CR~(8.25CR~ Gross)
👉KA+ROI+OS: 3.21Cr~
WW Collections:- 7.54CR(15.15CR~ Gross)
9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 1.46 కోట్ల రేంజ్ దూరంలో ఉంది అని చెప్పాలి ఇప్పుడు.
ఇక పొలిమేర2 సినిమా 12వ రోజున 28 లక్షల షేర్ ని అందుకోగా 13వ రోజున సినిమా 21 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది, వరల్డ్ వైడ్ గా 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది ఈ సినిమా….దాంతో సినిమా 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Polimera2 13 Days WW Collections Report
👉Nizam – 4.52Cr~
👉Ceeded – 95L~
👉Andhra – 3.22Cr~
Total AP TG:- 8.69CR~(16.25CR~ Gross)
👉KA+ROI+OS: 1.14Cr~
WW Collections:- 9.83CR(19.25CR~ Gross)
4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 5.83 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా…ఈ వీకెండ్ లో ఈ సినిమా తిరిగి జోరు చూపించే అవకాశం అయితే ఉందని చెప్పాలి.