అడివి శేష్ లేటెస్ట్ మూవీ మేజర్ ఆడియన్స్ ముందుకు వచ్చి 2 వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా తెలుగు రాష్ట్రాలలో స్లో డౌన్ అయినా కానీ హిందీ లో కొంచం బెటర్ గా హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది. సినిమా 15 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 5 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…
ఇక సినిమా టోటల్ 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.09Cr
👉Ceeded: 1.86Cr
👉UA: 2.11Cr
👉East: 1.41Cr
👉West: 90L
👉Guntur: 1.14CR
👉Krishna: 1.07Cr
👉Nellore: 67L
AP-TG Total:- 17.25CR(28.75CR~ Gross)
👉KA+ROI:- 1.98Cr
👉Hindi+ Other languages – 5.55Cr
👉OS: 6.10Cr
Total WW:- 30.88CR(58.20CR~ Gross)
మొత్తం మీద సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 11.88 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది సినిమా. తెలుగు రాష్ట్రాలలో స్లో అయినా కానీ హిందీలో లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది…