అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రెండో వీక్ ని పూర్తీ చేసుకుని మూడో వీక్ లో ఎంటర్ అవ్వగా చాలా థియేటర్స్ ని కొత్త సినిమాల కోసం కోల్పోయింది ఈ సినిమా… దాంతో సినిమా మరీ అనుకున్న రేంజ్ గ్రోత్ ని అందుకోలేదు కానీ… జస్ట్ ఓకే అనిపించుకుంది. సినిమా కి కొత్త సినిమాల నుండి పోటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని చూపింది అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 వ రోజు ఉన్న తక్కువ థియేటర్స్ లో మొత్తం మీద 5 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది…చాలా చోట్ల సినిమా పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి రాబోతుంది అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ 15 డేస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 7.52Cr
👉Ceeded: 4.02Cr
👉UA: 2.38Cr
👉East: 1.22Cr
👉West: 1.00Cr
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.11Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.46CR(32CR Gross)
Ka+ROI: 1.49Cr
OS – 2.38Cr
Total WW: 23.33CR(39.13CR~ Gross)
19 కోట్ల టార్గెట్ కి సినిమా 4.33 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది.