సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ రికవరీ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ అన్ని చోట్లా దుమ్ము లేపుతూ 3 రోజులు పూర్తి అయ్యే టైంకి తమిళనాడులో 64.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించగా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 113 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సాలిడ్ గా జోరు చూపించగా 4వ రోజున సండే అడ్వాంటేజ్ తో తమిళనాడులో ఓవర్సీస్ లో మరోసారి మంచి ట్రెండ్ ను చూపించింది.
తమిళనాడులో సినిమా 4వ రోజున ఓవరాల్ గా 20-22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ అంచనాలను కూడా మించి పోయే అవకాశం ఉండగా, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరోసారి సినిమా..
5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, టోటల్ గా ఇండియాలోనే సినిమా 4వ రోజున 26-28 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా….ఓవర్సీస్ లో 1 మిలియన్ కి పైగానే గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఉండగా…
టోటల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా 4వ రోజున ఇప్పుడు 35-37 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని మాస్ ఊచకోత కోయబోతుంది. దాంతో సినిమా ఓవరాల్ గ ఇప్పుడు 4 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి…తమిళనాడులో 86 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 148-150 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. మొత్తం మీద సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఇక టోటల్ గా 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.