బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల రిలీజ్ ఉండటంతో సినిమా థియేటర్స్ ఈ వారంలో మరింతగా తగ్గాయి, అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
తెలుగు రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్ తో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ సాలిడ్ గానే గ్రోత్ ని చూపించింది అని చెప్పాలి, 14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 15వ రోజు సాలిడ్ గా గ్రోత్ ని చూపిస్తూ 92 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది….
ఇక వరల్డ్ వైడ్ గా 15వ రోజున 98 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 1.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది సినిమా. ఇక సినిమా 15 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Guntur Kaaram 15 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 33.53Cr
👉Ceeded: 9.59Cr
👉UA: 12.29Cr
👉East: 9.56Cr
👉West: 5.88Cr
👉Guntur: 8.20Cr
👉Krishna: 6.35Cr
👉Nellore: 3.61Cr
AP-TG Total:- 89.01CR(137.10CR~ Gross)
👉KA+ROI:- 6.51Cr
👉OS: 14.68Cr***
Total WW:- 110.20CR(180.90CR~ Gross)
(83%~ Recovery)
సినిమా మొత్తం మీద 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే 15 రోజులు కంప్లీట్ అయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 22.61 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…