Home న్యూస్ 15 డేస్ పఠాన్ కలెక్షన్స్….452 ఔట్ అక్కడా!!

15 డేస్ పఠాన్ కలెక్షన్స్….452 ఔట్ అక్కడా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర షారుఖ్ ఖాన్ పఠాన్ జాతర కొనసాగుతుంది. సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ మూడో వారంలో అడుగు పెట్టింది. సినిమా 2 వారాల్లో హిందీ సినిమాల పరంగా ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సృష్టించిన తర్వాత కూడా ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మూడో వారంలో అడుగు పెట్టగా ఇప్పుడు వీకెండ్ లో మరోసారి భారీ లెవల్ లో…

రాంపేజ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు టోటల్ గా 450 కోట్ల మార్క్ ని దాటేసి 452 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఊచకోత కోసింది…

ఒకసారి సినిమా 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Day 1 – 55Cr
Day 2 – 68Cr
Day 3 – 38Cr
Day 4 – 51.50Cr
Day 5 – 58.50Cr
Day 6 – 25.50Cr
Day 7 – 22Cr
Total 7 Days – 318.50Cr
Day 8 – 17.50Cr
Day 9 – 15Cr
Day 10 – 13.50Cr
Day 11 – 22.50Cr
Day 12 – 27.50Cr
Day 13 – 8.25Cr
Day 14 – 7.50Cr
Day 14 – 6.50Cr********
Total – 436.75CR

ఇక సినిమా సౌత్ డబ్బింగ్ వర్షన్స్ తో కలిపి 16.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా ఇండియాలో 15 రోజుల్లో సినిమా ఇప్పుడు 452.95 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రికార్డులతో ఊచకోత కోస్తూ 500 కోట్ల మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here