అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మూడో వీకెండ్ ని ఇప్పుడు డీసెంట్ కలెక్షన్స్ తో క్మప్లీట్ చేసుకుంది. కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని కోల్పోయినా కానీ సినిమా 16 వ రోజు తో పోల్చితే 17 వ రోజు సినిమా కి కొత్త సినిమాల నుండి పోటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని చూపి గ్రోత్ ని సొంతం చేసుకుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజు మొత్తం మీద 16 వ రోజు తో పోల్చితే 2 లక్షల గ్రోత్ చూపెట్టి 10 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది…ఓవరాల్ గా ఇది డీసెంట్ గ్రోత్ అని చెప్పాలి. ఇక సినిమా టోటల్ 17 డేస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 7.57Cr
👉Ceeded: 4.06Cr
👉UA: 2.42Cr
👉East: 1.24Cr
👉West: 1.01Cr
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.13Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.64CR(32.30CR Gross)
Ka+ROI: 1.51Cr
OS – 2.40Cr
Total WW: 23.55CR(39.50CR~ Gross)
19 కోట్ల టార్గెట్ కి సినిమా 4.55 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది.