Home న్యూస్ 9 కోట్ల టార్గెట్….2 వారాల్లో వచ్చింది ఇది!!

9 కోట్ల టార్గెట్….2 వారాల్లో వచ్చింది ఇది!!

0

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను రెండో వారాన్ని పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారంలో ఎంటర్ అయ్యింది….సినిమా కి డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి వినిపించినా కానీ బిజినెస్ కొంచం ఎక్కువ అయిన కారణం వలన ఆ బిజినెస్ ను అందుకునే రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేక పోతుంది.

11 రోజుల్లో 3.71 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మిగిలిన 3 రోజుల వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి తెలుగు ఇంకో 9 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

👉Nizam: 1.28Cr
👉Ceeded: 51L
👉UA: 53L
👉East: 33L
👉West: 25L
👉Guntur: 35L
👉Krishna: 34L
👉Nellore: 21L
AP-TG Total:- 3.80CR(6.30CR~ Gross)
Ka+ROI: 22L
OS – 98L
Total WW: 5.00CR(8.55CR~ Gross)
9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 4 కోట్ల దూరంలో ఉంది వరుడు కావలెను సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here