Home న్యూస్ గుణ369 కలెక్షన్స్: 7.7 కోట్ల టార్గెట్…3 రోజుల్లో వచ్చింది ఇది!

గుణ369 కలెక్షన్స్: 7.7 కోట్ల టార్గెట్…3 రోజుల్లో వచ్చింది ఇది!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టాక్ కన్నా సినిమా సాధించిన బిజినెస్ హాట్ టాపిక్ గా మారిన రీసెంట్ మూవీ గుణ 369, బోయపాటి శిష్యుడు డైరెక్టర్ అవ్వడంతో కచ్చితంగా మాస్ లో ఓ రేంజ్ లో కుమ్ముతుంది అన్న నమ్మకంతో ఏకంగా 6.7 కోట్ల రేంజ్ బిజినెస్ తో హీరో కొత్త వాడైనా భారీ గా కొన్నారు. కాగా సినిమా టాక్ మరీ అద్బుతంగా లేకున్నా సినిమా బాగానే ఉంది అన్న టాక్ వచ్చింది.

కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 60 లక్షల దాకా షేర్ ని అందుకోగా రెండో రోజు 45 లక్షల షేర్ ని సాధించింది, ఇక మూడో రోజు మొదటి రోజు కి ఒక లక్ష అధికంగా 61 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసింది.

ఓవరాల్ గా సినిమా 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 1.66 కోట్ల దాకా షేర్ ని సాధించినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా ట్రేడ్ లెక్కల్లో 1.9 కోట్ల షేర్ ని నిర్మాతల లెక్కల్లో 2 కోట్ల దాకా షేర్ ని సాధించిందట. ఓవరాల్ గా 3 రోజుల…

టోటల్ వరల్డ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి…
#Guna369 Day 3 Ap-TG: 0.61Cr
?Total 3 Days ApTg Collections: 1.66Cr
?Day 3 WW collections: 0.67Cr~
?Total 3 Days WW collections: 1.90Cr
?Break Even : 7.7cr
Need:- 5.80Cr needed For Break Even
?Total Gross: 3.40Cr~ ఇదీ సినిమా టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…..

కానీ సినిమాను 6.7 కోట్లకు అమ్మడం తో సినిమా 7.7 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే మరో 5.8 కోట్లు ఇక నుండి సాధించాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో సినిమా ఎంత భారీ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్న దాని పై బిజినెస్ కి దగ్గరగా వెళుతుందో లేదో తేలుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here