Home న్యూస్ ఫస్ట్ డే 3 షోలు ఒకెత్తు…4 వ షో ఒకెత్తు…ఏం కుమ్ముడు సామి ఇది!

ఫస్ట్ డే 3 షోలు ఒకెత్తు…4 వ షో ఒకెత్తు…ఏం కుమ్ముడు సామి ఇది!

1

     కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి  గారు ప్రధాన పాత్రలో Y S R రాజ శేఖర్ రెడ్డి గారి రాజకీయ జీవితం లో జరిగిన పాద యాత్ర ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యాత్ర బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ మంచి టాక్ ని సొంతం చేసుకోగా మొదటి రెండు షోల కి అనుకున్న రేంజ్ లో గ్రోత్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా తర్వాత ఈవినింగ్ షోల

ఆన్ లైన్ టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రమే ఉండగా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల రేంజ్ లో ఉంటాయి అని అంతా భావించారు, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 4 వ షోల లో…

సాలిడ్ గ్రోత్ ని సాధించి ఆన్ లైన్ కన్నా కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ విషయం లో అన్ని సెంటర్స్ లో జోరు పెంచింది. దాంతో సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ అనుకున్న రేంజ్ కి ఏకంగా 3 నుండి 4 రెట్లు ఎక్కువ రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

సినిమా మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ నైజాం లో 60 లక్షలు, సీడెడ్ లో 40 లక్షలు, కృష్ణా లో 46 లక్షలు, ఇతర ప్రాంతాల్లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకున్న సినిమా మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 2.1 కోట్లకు అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకుందట.

ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ఇప్పుడు 2.4 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం, నిర్మాతలు సినిమా కలెక్షన్స్ ని త్వరలో అఫీషియల్ గా అప్ డేట్ చేయబోతున్నారు. ఓవరాల్ గా సినిమా మొదటి రోజు అంచనాలకు మించి కలెక్షన్స్ ఊచకోత కోసింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here