Home న్యూస్ దిల్ రూబ 1st డే టోటల్ కలెక్షన్స్….ఇది అస్సలు ఊహించలేదు!!

దిల్ రూబ 1st డే టోటల్ కలెక్షన్స్….ఇది అస్సలు ఊహించలేదు!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర క మూవీ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా…

ఓపెనింగ్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయింది…కిరణ్ అబ్బవరం లాస్ట్ మూవీ రిజల్ట్ సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఓపెన్ అవుతుందని అనుకున్నా కూడా మొదటి రోజు 9 వేల లోపే టికెట్ సేల్స్ ను అందుకోగా…

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరో 10 లక్షలు ఓవర్సీస్ లో 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే మొదటి రోజున సినిమా సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా….

సినిమా 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…ఓవరాల్ గా షేర్ 60 లక్షల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా… సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్ల రేంజ్ లో ఉండగా మొదటి రోజు సినిమా…

పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది. హోలీ అడ్వాంటేజ్ ఉన్నా కూడా పోటిలో ఉన్న కోర్ట్ మూవీ వలన దిల్ రూబ ఔట్ షైన్ అయిపోగా వీకెండ్ లో సాలిడ్ ట్రెండ్ ను ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here