Home న్యూస్ 1st డే డంకి టోటల్ కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!!

1st డే డంకి టోటల్ కలెక్షన్స్….ఏంటి సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సార్లు 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని ఈ ఇయర్ లో అందుకుని చరిత్రలో నిలిచిపోయే కంబ్యాక్ ను సొంతం చేసుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి(Raj Kumar Hirani) డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ డంకి(Dunki Movie)….

రికార్డులతో దుమ్ము లేపుతుంది అని అందరూ అనుకున్నారు కానీ రిలీజ్ కి ముందు నుంచి కూడా లో ఎక్స్ పెర్టేషన్స్ తో వచ్చిన డంకి మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మంచి జోరు ను షో షోకి చూపిస్తుంది అనుకున్నా కూడా ఇప్పుడు మొదటి రోజు ఈ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ దృశ్యా చూసుకుంటే…

అంచనాలను అనుకునే కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇండియాలో 28.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా గ్రాస్ 34 కోట్ల దాకా ఉంది. ఇక ఓవర్సీస్ లో సినిమా 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకున్న సినిమా…

ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 58 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు బాక్ టు బాక్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తర్వాత షారుఖ్ నుండి వచ్చిన డంకి ఓపెనింగ్స్ పరంగా ఇలాంటి లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోవడం అందరికీ మైండ్ బ్లాంక్ చేసింది అనే చెప్పాలి, ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here