Home న్యూస్ గీతాంజలి మళ్ళీ వచ్చింది: 2.50 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది ఇది!

గీతాంజలి మళ్ళీ వచ్చింది: 2.50 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చ్సిన మూవీస్ లో అంజలి(Anjali) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi WW Collections) ఒకటి కాగా సినిమా కి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు కానీ…

మొత్తం మీద సినిమాకి మాస్ సెంటర్స్ లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ సొంతం అవ్వగా ఇప్పుడు మొదటి వారాన్ని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

ఒకసారి సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Geethanjali Malli Vachindhi 7 Days Total Collections Report
👉Nizam: 0.40CR~
👉Total AP: 0.45CR~
Total AP-TG Collections:- 0.85CR~(1.70CR~ Gross)
👉KA+ROI+OS – 30L~
Total WW Collections – 1.15CR~(2.40CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 2.5 కోట్ల రేంజ్ లో ఉండగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. మొదటి పార్ట్ మంచి సక్సెస్ అయినా రెండో పార్ట్ మాత్రం…

హర్రర్ కామెడీలు ఏమాత్రం వర్కౌట్ అవ్వని ప్రజెంట్ టైంలో రిలీజ్ అవ్వడంతో పెద్దగా అంచనాలను అందుకోలేదు… సమ్మర్ టైంలో అనుకున్న రేంజ్ లో సినిమాలు లేక పోయినా కూడా ఉన్న సినిమాలు కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించడం లేదు. ఇక మిగిలిన రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here