Home న్యూస్ 2.78M-51K రాజ్ తరుణ్ దుమ్ము లేపాడుగా!

2.78M-51K రాజ్ తరుణ్ దుమ్ము లేపాడుగా!

565
0

యంగ్ హీరో రాజ్ తరుణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకుని కెరీర్ ని మొదలు పెట్టినా కానీ తర్వాత టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికి మించి ఒకటి ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుని ఇనీషియల్ స్టేజ్ లో వచ్చిన మార్కెట్ మొత్తాన్ని కోల్పోయాడు. కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న సరైన సినిమా ఏమి పడటం లేదు. ఇలాంటి టైం లో అనుభవించు రాజా అంటూ…

కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు ఈ నెల 26న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రీవియస్ రాజ్ తరుణ్ మూవీస్ లో ఉండే ఎనర్జీ అండ్ కామెడీతో ఈ ట్రైలర్ ఆకట్టుకోవడమే కాదు 24 గంటల్లో ఓవరాల్ గా…

సాలిడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది, 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 2.78 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ 51 వేల లైక్స్ ని సొంతం చేసుకుని ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది, ఇక సినిమా ఈ నెల 26న రిలీజ్ అయ్యాక ఎంతవరకు రాజ్ తరుణ్ కెరీర్ లో తిరిగి సాలిడ్ కంబ్యాక్ దక్కేలా చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here