Home న్యూస్ డే 2…3.5 అనుకుంటే మెంటల్ మాస్…2 డేస్ టోటల్ కలెక్షన్స్!!

డే 2…3.5 అనుకుంటే మెంటల్ మాస్…2 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు రోజు అనుకున్న లెక్క కన్నా ఎక్కువ వసూళ్ళని సినిమా సొంతం చేసుకుంటే జనాలు ఆ సినిమాను అమితంగా ఆదరిస్తున్నారు అని కన్ఫాం చేయొచ్చు. ఇప్పుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే ఎంజాయ్ చేస్తుంది. సినిమా రెండో రోజు ఎక్స్ లెంట్ అనిపించే విధంగా హోల్డ్ చేయగా ఈజీగా 3.5 కోట్లకి పైగా షేర్ ని…

బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం ఖాయం అనుకోగా ఆ అంచనా మించిపోయిన సినిమా ఆ లెక్కను మించి పోయి తర్వాత 4 కోట్ల మార్క్ ని కూడా అధిగమించి అక్కడితో కూడా ఆగకుండా ఏకంగా 4.5 కోట్ల మార్క్ ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అధిగమించి మొత్తం మీద రెండో రోజు…

తెలుగు రాష్ట్రాలలో సినిమా 4.54 కోట్ల షేర్ ని అందుకుంది….ఒకసారి ఆ డీటైల్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.77Cr
👉Ceeded: 96L
👉UA: 54L
👉East: 25L
👉West: 23L
👉Guntur: 29L
👉Krishna: 27L
👉Nellore: 20L
AP-TG Total:- 4.54CR(7.8CR~ Gross)
ఇక సినిమా మొత్తం మీద 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 3.79Cr
👉Ceeded: 2.08Cr
👉UA: 1.15Cr
👉East: 63L
👉West: 53L
👉Guntur: 81L
👉Krishna: 57L
👉Nellore: 43L
AP-TG Total:- 9.99CR(16.90CR~ Gross)
Ka+ROI: 94L
OS – 1.45Cr
Total WW: 12.38CR(21.70CR~ Gross)
సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క ఇది… సినిమాను మొత్తం మీద…

బాక్స్ ఆఫీస్ దగ్గర 18.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా ఇంకా 6.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మూడో రోజు కూడా వీకెండ్ అడ్వాంటేజ్ ను సినిమా సరిగ్గా వాడుకుంటే బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here