మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము లేపగా రెండో రోజు మాత్రం అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేదు, మొదటి రోజు లెవల్ లో రెండో రోజు కూడా అద్బుతాలు జరుగాయి అనుకున్నా పోటి లో ఉన్న F2 కి సూపర్ టాక్ రావడం తో ఆ ప్రభావం ఈ సినిమా పై పడింది.
దాంతో రెండో రోజు రెండు రాష్ట్రాలలో 5 నుండి 6 కోట్ల రేంజ్ షేర్ పక్కా అనుకున్నా అలా జరగలేదు, మీద వరల్డ్ వైడ్ గా కూడా అంత రాలేదు. టోటల్ గా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నా యో తెలుసు కుందాం పదండీ..
Nizam 6.79Cr Ceeded 7.65cr UA : 3.05Cr East : 2.32Cr West : 2.08Cr Guntur : 4.52Cr Krishna : 1.8Cr Nellore : 1.85Cr AP TG 30.06Cr KA 3.7cr ROI 50L OS 70L TOTAL WW 34.96cr, రెండో రోజు టోటల్ గా సినిమా…
రెండు రాష్ట్రాలలో 4.1 కోటి షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మరో 50 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. దాంతో టోటల్ గా రెండో రోజు 4.65 కోట్ల రేంజ్ షేర్ తో సరిపెట్టిన ఈ సినిమా రెండు రాష్ట్రాలలో టోటల్ గా రెండు రోజులకు గాను 30 కోట్ల మార్క్ ని అందుకోగా..
టోటల్ వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 35 కోట్ల లోపు షేర్ ని టోటల్ గ్రాస్ 50 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు సమాచారం. దాంతో ఇక మీద ట సినిమా బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లో కి వెళ్ళాలి అన్నా ఊహకందని లెవల్ లో గ్రోత్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.