Home న్యూస్ 1.5 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది…2 డేస్ విజిల్ కలెక్షన్స్!

1.5 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది…2 డేస్ విజిల్ కలెక్షన్స్!

0

     కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్ మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 63 కోట్ల లోపు గ్రాస్ ని వసూల్ చేయగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 2.58 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంచం డ్రాప్స్ ని గట్టిగానే ఎదురుకున్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి వచ్చే సరికీ….

అదే రేంజ్ లో గ్రోత్ ని సాధించి దుమ్ము లేపింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద గ్రోత్ బాగుంటే 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్ట వచ్చు అనుకున్నా ఏకంగా 1.78 కోట్ల షేర్ ని రెండో రోజు అందుకుని దుమ్ము దుమారం చేసింది.

ఒక సారి రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన ఏరియాల వారి షేర్ల ను పరిశీలిస్తే
?Nizam: 60L
?Ceeded: 49L
?UA: 21L
?East: 9.1L
?West: 7.4L
?Guntur: 12L
?Krishna: 11.4L
?Nellore: 8L
AP-TG Day 2:- 1.78Cr ఇదీ ఓవరాల్ గా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ జోరు…

ఇక రెండు రోజుల్లో మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.33Cr
?Ceeded: 1.01Cr
?UA: 45L
?East: 25L
?West: 20L
?Guntur: 68L
?Krishna: 25L
?Nellore: 19L
AP-TG 2 Days:- 4.36Cr(7.40Cr Gross)
ఇదీ మొత్తం మీద రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ విజిల్ సినిమా కలెక్షన్స్ ఊచకోత…

ఇక ఈ రోజు రేపు హాలిడేస్ అవ్వడం తో సినిమా ఇదే రేంజ్ లో జోరు చూపితే బిజినెస్ కి ఆల్ మోస్ట్ క్లోజ్ గా వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 6.64 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, తొలి వారం ముగిసే లోపే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here