మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తీ..Nizam : 2.67C, UA : 0.79C, Guntur : 0.44C, East : 0.48C, West : 0.29C, Krishna : 0.36C, Nellore : 0.2C, Ceeded : 1C, Total : 6.2Cr…ఓవరాల్ గా 6 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది.
సినిమా 2 వ రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇంప్రూవ్ అవ్వడం మంచి పరిణామం అని చెప్పాలి. రెండో రోజు 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని భావించినా గ్రోత్ తో సినిమా 6.2 కోట్లు అందుకుని వీకెండ్ పై ఆశలు మళ్ళీ చిగురించేలా చేసింది.