అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టింది. సినిమా రెండో వారంలో వీకెండ్ లో మంచి వసూళ్ళనే సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి భారీగానే స్లో డౌన్ అయ్యింది. అయినా ఉన్నంతలో ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోవడం సినిమాకి కలిసి వచ్చింది.
సినిమా మొత్తం మీద 13 వ రోజు 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 14 వ రోజు సినిమా 6 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది, 2 వారాల టోటల్ గ్రాస్ 39 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక మూడో వారం లో సినిమా…
తెలుగు రాష్ట్రాలలో కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని భారీగా కోల్పోయి కేవలం 100 థియేటర్స్ లోనే పరుగును ఇప్పుడు కొనసాగిస్తుంది. మొత్తం మీద 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే….
👉Nizam: 7.50Cr
👉Ceeded: 4.01Cr
👉UA: 2.37Cr
👉East: 1.22Cr
👉West: 99L
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.11Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.41CR(31.91CR Gross)
Ka+ROI: 1.49Cr
OS – 2.38Cr
Total WW: 23.28CR(39.05CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 2 వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… సినిమాను మొత్తం మీద…
18.5 కోట్లకు అమ్మగా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వీక్స్ తర్వాత 4.28 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది, ఇక మూడో వారం థియేటర్స్ చాలా వరకు తగ్గిపోయాయి కాబట్టి ఇక రన్ కూడా త్వరలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి.