Home న్యూస్ 2.25 రేటింగ్ తో సూపర్ హిట్….2 వీక్స్ టోటల్ కలెక్షన్స్!

2.25 రేటింగ్ తో సూపర్ హిట్….2 వీక్స్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టాలి అంటే మంచి రేటింగ్ లు ఏమి అవసరం లేవు అని చాలా కొన్ని సినిమాలే నిరూపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా కంప్లీట్ మిక్సుడ్ రివ్యూలు సోషల్ మీడియా లో నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ సెలవుల అడ్వాంటేజ్ ను వాడుకుని తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్స్ ని స్టడీగా సొంతం చేసుకుని ఇప్పుడు మొత్తం మీద…

Pelli SandaD 8 Days Total Collections!!

2 వారాలను ఘనంగా పూర్తీ చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ అనిపించుకుంది పెళ్లి సందD సినిమా, రిలీజ్ అయినప్పుడు మొత్తం మిక్సుడ్ రివ్యూలు 2-2.25 రేంజ్ లో రేటింగ్ లను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక తేరుకోలేదు అనుకుంటే ఏకంగా ఈ సినిమా కన్నా పెద్ద సినిమా అయిన మహా సముద్రంనే…

Pelli SandaD 9 Days Total Collections!!

రేసు లో నుండి తప్పుకునేలా చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ ని దక్కించుకుంది. సినిమా 13 వ రోజు 8 లక్షల షేర్ ని అందుకుంటే 14 వ రోజు 5 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 2 వారాల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Pelli SandaD 10 Days Total Collections!!

👉Nizam: 2.01Cr
👉Ceeded: 1.48Cr
👉UA: 1.00Cr
👉East: 50L
👉West: 40L
👉Guntur: 62L
👉Krishna: 43L
👉Nellore: 33L
AP-TG Total:- 6.79CR(11.08CR~ Gross)
Ka+ROI: 47L(updated)
OS – 8L
Total WW: 7.34CR(12.15CR~ Gross)
ఇదీ సినిమా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా ను మొత్తం మీద 5.5 కోట్లకు…

Pelli SandaD 11 Days Total Collections!!

అమ్మగా సినిమా 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 2 వారాల తర్వాత 1.34 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ అనిపించుకుంది. కానీ మూడో వారంలో కేవలం 40 థియేటర్స్ లోనే రన్ ని కొనసాగిస్తుంది ఈ సినిమా. దాంతో సినిమా రన్ ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి ఇక వచ్చేసినట్లే అని చెప్పాలి.

Pelli SandaD 12 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here