Home న్యూస్ 23 డేస్ 158.83 ఔట్…..భీమ్లా నాయక్ కలెక్షన్స్!!

23 డేస్ 158.83 ఔట్…..భీమ్లా నాయక్ కలెక్షన్స్!!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమా మూడు వారాలను పూర్తీ చేసుకున్న తర్వాత సినిమా ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టగా సినిమా మొత్తం మీద 140 థియేటర్స్ లో ఇప్పుడు నాలుగో వారాన్ని కొనసాగిస్తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు హోళీ హాలిడే తర్వాత 23 వ రోజు శనివారం అవ్వడంతో వీకెండ్ లో మళ్ళీ…

Bheemla Nayak 18 Days Total Collections!

కొద్ది వరకు జోరు చూపుతుంది…సినిమా 22 వ రోజు 6 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 23 వ రోజు మొత్తం మీద 2 లక్షలు డ్రాప్ అయ్యి 4 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది రెండు తెలుగు రాష్ట్రాలలో.. ఇక సినిమా 23 రోజుల్లో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 

Bheemla Nayak 17 Days Total Collections!

👉Nizam: 34.98Cr(Without GST- 31.82Cr)
👉Ceeded: 11.19Cr
👉UA: 7.64Cr
👉East: 5.49Cr
👉West: 5.10Cr
👉Guntur: 5.26Cr
👉Krishna: 4.25Cr(inc GST)
👉Nellore: 2.80Cr(inc GST)
AP-TG Total:- 76.71CR(117.62Cr~ Gross)
👉KA+ROI: 8.23Cr
👉OS: 12.53Cr
Total World Wide: 97.47CR(158.83CR~ Gross)

మొత్తం మీద సినిమా 108 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి ఇంకా 10.49 కోట్ల దూరంలో ఉంది…

Bheemla Nayak 21 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here