బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) మూడు వారాలను కంప్లీట్ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టగా సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన చోట్ల స్లో డౌన్ అయిపోయినా కూడా హిందీలో పర్వాలేదు అనిపించేలా జోరు చూపించిన సినిమా…
150 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అక్కడ కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపగా సినిమా 22వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో అక్కడ మరోసారి జోరు చూపించి కోటి రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతలో 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది….ఆల్ మోస్ట్ 1.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని 23వ రోజున సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 23 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar 23 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 71.17Cr
👉Ceeded: 22.63Cr
👉UA: 16.83Cr
👉East: 10.57Cr
👉West: 7.03Cr
👉Guntur: 9.27Cr
👉Krishna: 7.46Cr
👉Nellore: 4.72Cr
AP-TG Total:- 149.68CR(232.05CR~ Gross)
👉KA: 22.90Cr
👉Tamilnadu: 11.52Cr
👉Kerala: 6.90Cr
👉Hindi+ROI: 77.41Cr
👉OS – 64.55Cr*****
Total WW Collections: 332.96CR(Gross- 621.95CR~)
(96%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 23 రోజులు పూర్తి అయిన తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 14.04 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందీలో సినిమా జోరు ఇలానే కొనసాగితే బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.