బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోయిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(Leo Movie) నాలుగో వీకెండ్ లో మెల్లి మెల్లిగా జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. తెలుగు లో స్లో అయినా కూడా మిగిలిన చోట్ల సినిమా పర్వాలేదు అనిపించింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో 24 వ రోజ 3 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. తమిళ్ లో కొత్త సినిమాల వలన కలెక్షన్స్ తగ్గినా ఓవరాల్ గా అక్కడా అలాగే ఓవర్సీస్ లో బాగానే హోల్డ్ చేసింది. ఇక సినిమా 24 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
LEO Movie 24 Days Telugu States Collections
👉Nizam: 10.23Cr
👉Ceeded: 4.72Cr
👉UA: 3.14Cr
👉East: 2.00Cr
👉West: 1.05Cr
👉Guntur: 1.89Cr
👉Krishna: 1.66Cr
👉Nellore: 1.18Cr
AP-TG Total:- 25.87CR(47.20Cr~ Gross)|
17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 24 రోజుల కలెక్షన్స్ తో 8.87 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…
ఇక టోటల్ గా 24 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
LEO 24 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 211.45Cr
👉Telugu States- 47.20Cr
👉Karnataka- 40.35Cr
👉Kerala – 59.35Cr
👉ROI – 36.50Cr
👉Overseas – 193.90Cr***approx(Updated)
Total WW collection – 588.75CR (296.65CR~ Share) Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 216 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 80.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.