Home న్యూస్ అల వైకుంఠ పురంలో టీసర్: 24 గంటలు ఓవర్….షాకింగ్ రిజల్ట్స్!!

అల వైకుంఠ పురంలో టీసర్: 24 గంటలు ఓవర్….షాకింగ్ రిజల్ట్స్!!

0

     స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురంలో సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ అయ్యి 24 గంటలు పూర్తీ కాగా సినిమా టీసర్ యూట్యూబ్ లో రిలీజ్ కి ముందు భారీ హైప్ ని సొంతం చేసుకుంది, దానికి కారణం సినిమాలో ఇది వరకే రిలీజ్ అయిన పాటల లిరికల్ వీడియో లు సంచలన రికార్డులు నమోదు చేయడం…

దాంతో ఇప్పుడు రిలీజ్ అయిన టీసర్ కూడా ఆల్ టైం రికార్డుల బెండు తీస్తుంది అనుకున్నా తొలి అడుగులో ఫాస్టెస్ట్ 1 మిలియన్ మాత్రమె కొట్టిన ఈ సినిమా తర్వాత మిగిలిన వ్యూస్ అండ్ లైక్స్ విషయం లో ఏమాత్రం కొత్త రికార్డులను అందుకోలేక పోయింది.

దాంతో కొత్త రికార్డులతో బెండు తీస్తుంది అనుకున్న వాళ్ళ కి సినిమా టీసర్ భారీ షాక్ నే ఇచ్చింది, అయినా కానీ ఉన్నంతలో సినిమా టీసర్ కి మంచి రెస్పాన్స్ దక్కగా 24 గంటల్లో సినిమా టీసర్ సృష్టించిన వ్యూస్ అండ్ లైక్స్ ఆల్ టైం టాప్ టీసర్ రికార్డులలో ఒకటి గా నిలిచింది. ఒకసారి ఆ రికార్డులను గమనిస్తే…

ముందుగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని అందుకున్న టీసర్లను గమనిస్తే
?Tollywood [ Most Viewed ] Teasers in 24hrs?
?#SarileruNeekevvaruTeaser – 14.64M??
?#SaahoTeaser- 12.94M
?#Maharshi -11.14M
?#BharatAneNenu-8.67M
?#SyeRaa -7.2M
?#AlaVaikunthapurramulooTeaser – 7.06 M

?#VinayaVidheyaRama- 6.79M
?#Agnyaathavaasi-5.92M
?#AravindhaSametha-5.9M
?#SyeRaaTeaser2- 5.9M
మొత్తం మీద ఆల్ టైం టాప్ 6 ప్లేస్ ని వ్యూస్ పరంగా సొంతం చేసుకుంది.

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న టీసర్లను గమనిస్తే
?Tollywood [ Most Liked] Teasers in 24hrs?
?#SaahoTeaser- 455K
?#Agnyaathavaasi-412K
?#AlaVaikunthapurramulooTeaser – 387K Likes
?#SarileruNeekevvaruTeaser – 386K Likes
?#SyeRaa Teaser2- 352K
?#AravindhaSametha-292K
?#SyeRaaNarasimhaReddy-290K
?#Maharshi—287K
?#BharatAneNenu-282K
?#Rangasthalam-250K
లైక్స్ పరంగా ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకుంది, ఇదీ మొత్తం మీద సినిమా టీసర్ 24 గంటల పరిస్థితి… కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అనుకున్నా కొంచం షాక్ ఇచ్చిన టీసర్ మొత్తం మీద టాప్ 5 లో టాప్ 3 లో చోటు దక్కించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here