బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ నాలుగో వీక్ లో ఎంటర్ అయ్యి మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఇప్పటికీ మంచి హోల్డ్ తో షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…
23వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హోల్డ్ తర్వాత 24వ రోజున మరోసారి వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా కొత్త సినిమా పట్టుదల రిలీజ్ అయినా కూడా మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతున్న సినిమా….
24వ రోజున మరోసారి 23వ రోజుతో పోల్చితే లిమిటెడ్ డ్రాప్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా ఈ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 45 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా కొద్ది వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 55 లక్షల రేంజ్ నుండి 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి కోటికి పైగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 24 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.