Home న్యూస్ 25 డేస్ కల్కి-RRR-KGF2 కలెక్షన్స్ కంపారిజన్ రిపోర్ట్!!

25 డేస్ కల్కి-RRR-KGF2 కలెక్షన్స్ కంపారిజన్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 25 రోజులను పూర్తి చేసుకుని వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించిన కల్కి మూవీ రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అయిన కేజిఎఫ్2 మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో పోల్చితే ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపించింది అన్నది ఆసక్తిగా మారగా….

ఆర్ ఆర్ ఆర్ మూవీ 25 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 264.20 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని అందుకోగా, తర్వాత వచ్చిన కేజిఎఫ్2 మూవీ 25 రోజులకు 82.78 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు కల్కి మూవీ 25 రోజుల్లో ఓవరాల్ గా 181.35 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే షేర్ పరంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 588.04 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని సొంతం చేసుకుంది. తర్వాత వచ్చిన కేజిఎఫ్ చాప్టర్2 మూవీ 566.53 కోట్ల మమ్మోత్ షేర్ ని అందుకుంది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన…

కల్కి మూవీ 25 రోజుల్లో 519.75 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది… ఇక గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 1087 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను అందుకోగా కేజిఎఫ్ చాప్టర్2 మూవీ 1150.50 కోట్ల ఎపిక్ గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కల్కి మూవీ 1016 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ హెల్ప్ తో ఆర్ ఆర్ ఆర్ షేర్ పరంగా టాప్ లో ఉండగా హిందీలో సాలిడ్ కలెక్షన్స్ హెల్ప్ తో కేజిఎఫ్2 మూవీ టాప్ లో ఉంది. ఓవరాల్ గా కల్కి స్టడీ కలెక్షన్స్ తో మూడో ప్లేస్ లో ఉంది. ఇక మిగిలిన రన్ లో కల్కి మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here