బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ మార్చ్ లో అద్బుతాలు సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూ వస్తూ ఉండగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పక్క జపాన్ లో ఇప్పటికీ సందడి చేస్తూ ఉండగా మరో పక్క ఆస్కార్ వేడులకు సిద్ధం అవుతూ ఉండటంతో సినిమా మళ్ళీ వార్తల్లో నిలవడంతో ఈ క్రేజ్ ను వాడుకోవడానికి సినిమాను ఇప్పుడు అమెరికాలో మళ్ళీ భారీ ఎత్తున…
రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వగా ఈ వీకెండ్ లో అక్కడ రిలీజ్ కానున్న సినిమా ఆల్ మోస్ట్ ఓ కొత్త సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితే ఎన్ని థియేటర్స్ ని దక్కించుకుంటుందో ఆ రేంజ్ లోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ అక్కడ 275 థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. ముందు 200 థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా కానీ ఇప్పుడు ఇంకా థియేటర్స్ ఎక్కువగానే దొరికాయి ఈ సినిమా కి… మొత్తం మీద రీ రిలీజ్ ల విషయంలో ఇది ఓ సంచలనం…
ఈ రేంజ్ లో థియేటర్స్ ని రీ రిలీజ్ లో దక్కించుకున్న ఈ సినిమా ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. జపాన్ లో ఇప్పటికీ అదరగోడుతున్న సినిమా ఇప్పుడు అమెరికాలో కూడా మరో సారి జోరు చూపిస్తే సినిమా కలెక్షన్స్ ఇంకా పెరగడం ఖాయమని చెప్పాలి.