Home న్యూస్ దేవర 27 డేస్ టోటల్ కలెక్షన్స్….సూపర్బ్ లాంగ్ రన్ రచ్చ!!

దేవర 27 డేస్ టోటల్ కలెక్షన్స్….సూపర్బ్ లాంగ్ రన్ రచ్చ!!

0
Jr NTR Devara 27 Days Total WW Collections
Jr NTR Devara 27 Days Total WW Collections

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో నాలుగు వారాలను కంప్లీట్ చేసుకోబోతుండగా నాలుగో వీక్ వర్కింగ్ డేస్ లో సైతం ఎక్స్ లెంట్ వసూళ్ళని సొంతం చేసుకుని లాంగ్ రన్ ని దక్కించుకుంటూ దూసుకు పోతుంది….వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తో…

ఎక్స్ లెంట్ హోల్డ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్న సినిమా… తెలుగు రాష్ట్రాల్లో సూపర్బ్ హోల్డ్ ని దక్కించుకుంటూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసినా తెలుగు రాష్ట్రాల్లో షేర్స్ ఇప్పటికీ బాగానే వస్తూ ఉన్నాయి…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26వ రోజున 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 27వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా హోల్డ్ చూపించి 2 లక్షల రేంజ్ లోనే డ్రాప్ ను అందుకోగా 28 లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా 36 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది…

Devara Movie 27 Days Total World Wide Collections!!

ఓవరాల్ గా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక టోటల్ గా 27 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 27 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 62.22Cr
👉Ceeded: 31.21CR
👉UA: 18.25Cr
👉East: 10.54Cr
👉West: 8.31Cr
👉Guntur: 13.48Cr
👉Krishna: 9.24Cr
👉Nellore: 6.87Cr
AP-TG Total:- 160.12CR(232.70CR~ Gross)
👉KA: 18.10Cr
👉Tamilnadu: 4.16Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 34.33Cr
👉OS – 36.08Cr****approx
Total WW Collections: 253.76CR (Gross- 442.95CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 69.76 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.

Devara Movie 26 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here