Home న్యూస్ హనుమాన్ @ 280CR…..92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలో రికార్డ్!

హనుమాన్ @ 280CR…..92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలో రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్డూ అదుపూ లేకుండా దూసుకు పోతున్న మమ్మోత్ హనుమాన్(HanuMan Movie) సినిమా 23 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 141 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా వరల్డ్ వైడ్ గా సినిమా 277.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…

సినిమా ఇక 24వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా 3 కోట్ల నుండి ఆ పైన గ్రాస్ వసూళ్ళని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

HanuMan Movie 22 Days Total WW Collections!

ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 142.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 280 కోట్ల మార్క్ ని దాటేసి ఆల్ మోస్ట్ 282 కోట్లకు చేరువ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. టాలీవుడ్ చరిత్రలో 92 ఏళ్ల టైంలో…

సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఈ కలెక్షన్స్ ఆల్ టైం ఎపిక్ హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ అనే చెప్పాలి. సినిమా మిగిలిన రోజుల్లో ఇదే విధంగా ఏమాత్రం జోరుని కొనసాగించినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

HanuMan Movie 3 Weeks (21 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here