Home న్యూస్ 28 రోజులు నాన్ స్టాప్ జాతర….2024 ఇయర్ లో మాస్ రికార్డ్!

28 రోజులు నాన్ స్టాప్ జాతర….2024 ఇయర్ లో మాస్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898AD (Kalki2898AD Movie) మూవీ అల్టిమేట్ కలెక్షన్స్ తో నాలుగు వారాలను కంప్లీట్ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28వ రోజు కూడా మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ వరల్డ్ వైడ్ గా 1 కోటికి పైగా షేర్ ని అందుకుని రచ్చే చేసింది.

మొత్తం మీద సినిమా రిలీజ్ అయిన రోజు నుండి వరల్డ్ వైడ్ గా 4 వారాల పాటు వరుస పెట్టి ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. ఒకసారి సినిమా డే వైజ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Day 1 WW Collections — 96.16CR~(183.20CR~ Gross)
Day 2 WW Collections — 50.20CR~(96.40CR~ Gross)
Day 3 WW Collections — 51.68CR~(101.10CR~ Gross)
Day 4 WW Collections — 67.69CR~(126.60CR~ Gross)
Day 5 WW Collections — 32.31CR~(63.70CR~ Gross)
(OS Updated)
Day 6 WW Collections — 22.64CR~(44.50CR~ Gross)
Day 7 WW Collections — 23.24CR~(45.20CR~ Gross)
(OS Updated)
Day 8 WW Collections — 17.49CR~(33.50CR~ Gross)
Day 9 WW Collections — 13.08CR~(25.60CR~ Gross)
Day 10 WW Collections — 25.22CR~(49.00CR~ Gross)
(OS Updated)
Day 11 WW Collections — 35.91CR~(70.25CR~ Gross)
(OS Updated)
Day 12 WW Collections — 7.91CR~(16.55CR~ Gross)
Day 13 WW Collections — 6.96CR~(15.60CR~ Gross)
Day 14 WW Collections — 5.92CR~(12.80CR~ Gross)

Kalki 2898 AD 27 Days Total World Wide Collections!!

Day 15 WW Collections — 5.66CR~(12.50CR~ Gross)
Day 16 WW Collections — 5.11CR~(10.35CR~ Gross)
Day 17 WW Collections — 11.27CR~(23.50CR~ Gross)
Day 18 WW Collections — 13.29CR~(28.50CR~ Gross)
Day 19 WW Collections — 4.20CR~(9.20CR~ Gross)
(OS Updated)
Day 20 WW Collections — 4.78CR~(10.35CR~ Gross)
Day 21 WW Collections — 5.37CR~(11.10CR~ Gross)
Day 22 WW Collections — 1.88CR~(4.00CR~ Gross)
Day 23 WW Collections — 2.07CR~(4.35CR~ Gross)
Day 24 WW Collections — 3.95CR~(8.15CR~ Gross)
Day 25 WW Collections — 5.85CR~(12.50CR~ Gross)
Day 26 WW Collections — 1.35CR~(2.85CR~ Gross)
Day 27 WW Collections — 1.32CR~(2.80CR~ Gross)

28వ రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా కోటికి పైగా షేర్ ని అందుకున్న కల్కి మూవీ 5వ వీకెండ్ లో కూడా ఇలానే జోరుని కొనసాగిస్తే రచ్చ మరో లెవల్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ ఏడాది హనుమాన్ మూవీ 20 రోజుల పాటు నాన్ స్టాప్ గా…

వరల్డ్ వైడ్ గా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా ఇప్పుడు ఆ మార్క్ ని దాటేసిన కల్కి మూవీ 28 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఇక మిగిలిన రన్ లో ఈ జోరుని ఇంకా ఎన్ని రోజులు కొనసాగించగలుగుతుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 25 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here