Home గాసిప్స్ 296 కోట్ల సినిమా హీరో…..కొత్త సినిమా OTT బిజినెస్ రికార్డ్ లెవల్!!

296 కోట్ల సినిమా హీరో…..కొత్త సినిమా OTT బిజినెస్ రికార్డ్ లెవల్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఊహకందని రేంజ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో భారీ ఆఫర్స్ తో దుమ్ము లేపాడు యంగ్ హీరో తేజ సజ్జా…ఆ ఒక్క సినిమా ఇప్పుడు తన కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచి వరుస పెట్టి పెద్ద సినిమా ఆఫర్స్ వస్తూ ఉండగా…

హనుమాన్ తర్వాత తేజ సజ్జా చేస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్ అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ షూటింగ్ డిలే వలన సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ కాబోతూ ఉండగా సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తూ ఉండటం, భారీ బడ్జెట్ తో రెండు పార్టులుగా…

సినిమా ఉండబోతుంది అని చెబుతూ ఉండటంతో హైప్ సినిమా మీద బాగానే ఉంది. ఇక సినిమా ఆల్ రెడీ మ్యూజిక్ రైట్స్ కింద 2.75 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకోగా ఇప్పుడు ఓటిటి బిజినెస్ తేజ సజ్జా కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ రేటు ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిందని అంటున్నారు…

లీడింగ్ ఓటిటి ల మధ్య సినిమా కోసం పోటి నెలకొనగా ఓవరాల్ గా 28-30 కోట్ల రేంజ్ లో బిజినెస్ అన్ని భాషల ఓటిటి వర్షన్స్ కి కలిసి మేకర్స్ కి సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఓవరాల్ గా 296 కోట్ల ఎపిక్ బ్లాక్ బస్టర్ హనుమాన్ తో మాస్ రచ్చ చేసిన తర్వాత ఇప్పుడు…

ఆ సినిమా విజయాన్ని మరిపించే రేంజ్ లో రచ్చ చేయడానికి మిరాయ్ తో రాబోతూ ఉండగా, బిజినెస్ పరంగా ఆల్ రెడీ వీర లెవల్ లో కుమ్మేస్తూ మాస్ రచ్చ చేస్తున్న మిరాయ్ ఇక టీసర్ ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత సేం రేంజ్ ని మెయిన్ టైన్ చేస్తే కచ్చితంగా మరో భారీ హిట్ తేజ సజ్జా కి సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here