Home న్యూస్ 2 డేస్ గాడ్జిల్లా X కాంగ్2 ఇండియా కలెక్షన్స్…కుమ్ముతుంది సినిమా!!

2 డేస్ గాడ్జిల్లా X కాంగ్2 ఇండియా కలెక్షన్స్…కుమ్ముతుంది సినిమా!!

0

హాలీవుడ్ క్రేజీ మూవీ గాడ్జిల్లా X కాంగ్2(Godzilla x Kong: The New Empire India Collections) సినిమా ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఇక్కడ మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా కూడా సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో ఇండియా లో దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి…

సినిమా మొత్తం మీద మొదటి రోజు ఇండియాలో 13.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…అందరినీ ఆశ్యర్య పరుస్తూ సినిమా తమిళ్ లో 4 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక రెండో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

అన్ని చోట్లా దుమ్ము లేపగా 12.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని రెండో రోజు ఇండియాలో సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సినిమా…దాంతో టోటల్ గా సినిమా 2 రోజుల్లో ఇండియా లో 25.90 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…ఇక సినిమా తమిళ్ లోనే రెండు రోజుల్లో…

ఆల్ మోస్ట్ 7.50 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా తెలుగు లో టిల్లు స్క్వేర్(Tillu Square 2 Movie) తో పోటి వలన 4 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… మొత్తం మీద ఇప్పుడు మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో మరోసారి 13 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది… సాలిడ్ కలెక్షన్స్ తో సినిమా అన్ని చోట్లా కుమ్మేస్తుంది ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here